Tantra teaser reaction| హారర్, థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాది వచ్చిన 'విరూపాక్ష' మంచి సక్సెస్ అందుకుంది. అటువంటి సినిమా మరొకటి వస్తుందని 'తంత్ర' చూస్తుంటే అర్ధం అవుతోంది
#tantra
#tollywood
#ananyanagalla

~ED.234~PR.38~